KarthikaMasa VanaBhojanalu
Karthika Vana Bhojanam is a special occasion where we come together to celebrate the beauty of the Karthika month. It is a time for family and friends to gather, enjoy delicious food, and create cherished memories. We would be honored to have you as our guest and share in the festivities. It is an opportunity to savor the flavors of the season and indulge in the warmth of togetherness. Please RSVP to ensure we can make the necessary arrangements for your presence.
Click on the flyer below to RSVP
Copyright© 2020-2023 Telugu Samskruthi Inc. All rights reserved.
కార్తీకమాస వనభోజనాలు
కార్తీకమాస సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మనం కలిసే సందర్భం - మన ఈ కార్తీక వన సమారాధన. ఇది కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కోసం. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి , మధుర జ్ఞాపకాలనుపంచుకోవడానికి మరియు సృష్టించడానికి సమయం. మీరు మా అతిథిగా పాల్గొని వేడుకల్లో పాలుపంచుకోవడం మాకు ఆనందదాయకం. మీ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవడానికి దయచేసి నమోదు చేసుకోండి.
నమోదుకొరకు కరపత్రం మీద క్లిక్ చేయగలరు
Copyright© 2020-2023 Telugu Samskruthi Inc. All rights reserved.